సోమనాధ్ పై విద్యాసాగర్ మండిపాటు

యుపిఎకు వామపక్షాలు మద్దతిచ్చిన సమయాన్ని ఇప్పుడు మద్దతు ఉపసంహరించుకున్న విషయాన్ని సోమనాధ్ పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని ఆయన సోమనాధ్ ను డిమాండ్ చేశారు. యుపిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని ఆయన కోరారు. యుపిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు.












Click it and Unblock the Notifications
