తిరుపతి నుంచి చిరు పోటీ

టిటిడి చైర్మనుగా కరుణాకర్ రెడ్డి గత రెండేళ్లలో స్థానికుల అభిమానాన్ని చూరగొన్నారు. తిరుపతి కాంగ్రెసుకు బలమైన నియోజకవర్గం. అయితే ఈ నగరంలో చిరంజీవి వర్గానికి చెందినవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. చిరంజీవి ఈ సీటు నుంచి పోటీ చేస్తే స్థానికతకు, కమ్యూనిటీకి మధ్య పోటీలాగా ఉండవచ్చునని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
