అహ్మదాబాద్ లో మన్మోహన్, సోనియా

సివిల్ ఆస్పత్రి వద్ద జరిగిన పేలుళ్లలో 23 మంది మరణించారు. ఈ నెల 26వ తేదీన జరిగిన 16 వరుస బాంబు పేలుళ్లలో 49 మంది మరణించారు. 145 మందికి పైగా గాయపడ్డారు. బాంబు పేలుళ్ల ప్రాంతాల్లో బిజెపి అగ్రనేత ఎల్.కె. అద్వానీ ఆదివారంనాడు పర్యటించారు. తీవ్రవాదాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం వద్ద సరైన వైఖరి లేదని ఆయన విమర్శించారు. పొటాను పునరుద్ధరించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications