ప్రత్యర్థులపై నయనతార ఫిర్యాదు

రెండేళ్ల క్రితం నయనతార శింబుతో పీకల లోతు ప్రేమలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆ తర్వాత శింబుతో తెగదెంపులు చేసుకుంది. మార్ఫింగ్ చేసిన ఎంఎంఎస్ క్లిప్ ల వ్యవహారం తిరుచిలో పాదులు వేసుకున్నట్లు చెబుతున్నారు. అప్పటి నుంచి అవి పెద్ద యెత్తున చెలామణిలోకి వచ్చాయి. ఈ క్లిప్పుల్లో నయనతార, శింబుల ప్రైవేట్ దృశ్యాలున్నాయి. శింబును నయనతార ముద్దు పెట్టుకున్న చిత్రం కూడా రెండు నెలల క్రితం చెలామణిలోకి వచ్చింది. అది పత్రికల్లో కూడా అచ్చయింది. నయనతార ఫిర్యాదుపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications