సినిమాల్లోకి శరత్ కుమార్ కూతురు

శరత్ కుమార్, ఆయన మొదటి భార్య ఛాయ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దక్షిణ భారత ఫిల్మ్ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. వరలక్ష్మి తమిళంలో పొడ పొడి పేరుతో నిర్మిస్తున్న రోమాంటిక్ కామెడీ ద్వారా సినీ రంగ ప్రవేశం చేస్తోంది. ఆమె ఈ సినిమాలో సిలంబరాసన్ సరసన నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ టోరంటోలో జరుగుతుంది. వరలక్ష్మి ఇప్పటి వరకు చదువులోనే మునిగిపోయింది. ఎడెన్ బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి ఆమె బిజినెస్ మేనేజ్ మెంటులో మాస్టర్స్ డిగ్రీ తీసుకుంది.












Click it and Unblock the Notifications