బాబువి పిచ్చి వ్యాఖ్యలు: వైయస్

అధికారం పోయేసరికి చంద్రబాబు పిచ్చిపట్టిన వాడిలా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆ విధమైన వ్యాఖ్య చేయడమంత దారుణం మరోటి లేదని ఆయన అన్నారు. చంద్రబాబు దివాళాకోరు తనానికి ఆ వ్యాఖ్యలు నిదర్శనమని, చంద్రబాబుకు కళ్లు ఏ విధంగా కనిపిస్తున్నాయో తెలియడం లేదని ఆయన అన్నారు. తాము కిలోకు 9 రూపాయల సబ్సిడీతో పామాయిల్ నూనెను అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఎంత ఖర్చయినా భరించి ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులు అందిస్తామని ఆయన చెప్పారు. పది, 12 లక్షల మందికి తెల్లరేషన్ కార్డులు ఇస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications