వైయస్ తాండూర్ పర్యటన రద్దు

పామాయిల్ పథకాన్ని శరద్ పవార్ సచివాలయం నుంచి ప్రారంభిస్తారు. తాండూర్ లో జరగాల్సిన కార్యక్రమాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్వహిస్తారు. ఇటీవల ప్రభుత్వం 30 రూపాయలకే కిలో కందిపప్పు అందించే పథకానికి శ్రీకారం చుట్టింది. అంతకు ముందు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ఆరంభించింది. శ్రీకారం చుట్టింది. అంతకు ముందు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ఆరంభించింది












Click it and Unblock the Notifications