సీటీసీ లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని చెనాయ్ ట్రేడ్ సెంటర్లో ఈ రోజు అగ్ని ప్రమాదం సంభవించింది. భవనంలోని రెండవ అంతస్ధులో మంటలు ఎగిసిపడటంతో ప్రజలు,భవనంలో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.ఆ భవనంలో పలు వ్యాపార సంస్ధలు ఉన్నాయి.జంటనగరాల్లో కంపూటర్లు,వాటి విడిభాగాల వ్యాపారానికి ఈ సెంటర్ పేరెన్నిక గన్నది. ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆపి వేశారు.ఇంకా ప్రమాదానికి అసలు కారణమేమిటన్నది తెలియరాలేదు.












Click it and Unblock the Notifications
