పేలని బాంబు స్వాధీనం

గుజరాత్ :గుజరాత్ లో మిగిలి ఉన్న బాంబుల వేట ఇంకా కొనసాగుతోంది. సూరత్ లోని లాడేశ్వర్ సొసైటీ సమీపంలో ఈ రోజు పోలీసులు మరో పేలని బాంబును స్వాధీనం చేసుకున్నారు.బాంబ్ స్క్వాడ్ వారు దాన్ని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా పేలన్ి బాంబులు ఉన్న వాహనాలకు సంభందించిన కేసులో పోలీసులు ఓ ఆర్డీఏ ఏజెంటును అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+