మొద్దు శీనుకు విముక్తి
హైదరాబాద్: పరిటాల రవి హత్య కేసు ప్రధాన నిందితుడు మొద్దు శీనుకు రెండు రోజుల పాటు జైలు నుంచి విముక్తి లభించింది.అతని తండ్రి వెంకట రెడ్డి గుంటూరు జిల్లా నర్సరావు పేటలో అనారోగ్యంతో నిన్న మృతి చెందారు.ఆయన అంతిమ సంస్కారాలకు హాజరు అయ్యేందుకు అనంతపురం కోర్టు మొద్దు శీనుకు రెండు రోజుల పాటు అనుమతి ఇచ్చింది.దీంతో చర్లపల్లి జైలు నుంచి ఈ రోజు ఉదయం మొద్దు శీనును పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య నర్సరావు పేట తరలించారు












Click it and Unblock the Notifications
