పెన్ డౌన్
హైదరాబాద్ :రాష్ట్ర్ర వాప్తంగా టౌన్ ప్లానింగ్ ఉద్యోగులు నేడు పెన్ డౌన్ సమ్మె చేపట్టారు.హైదరాబాద్ లోని అబిడ్స్ లోని అక్రమ కట్టడాల కూల్చివేత సందర్భంగా ఎంఐఎం నేతలు, ఎమ్మల్యేలతో కలసి టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై దాడి చేయటం ,బెదిరించటం చేసినా ప్రభుత్వం వారిపై కేసులు పెట్టటం లేదని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.అందుకుగాను ఈ రోజు రాష్ట్ర వాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది పెన్ డౌన్ సమ్మె చేపట్టారు.












Click it and Unblock the Notifications
