చిరంజీవికి అంత సీన్ లేదు: రఘువీరారెడ్డి

చిరంజీవి పార్టీ చిరుగాలిలా వచ్చినా, సునామీలా వచ్చినా తమకు నష్టం లేదని రఘువీరా అన్నారు. సునామీ ప్రభావం కొన్ని జిల్లాలకే పరిమితమవుతుంది తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తమ తమ ప్రభుత్వ పథకాల్లో ఏదో ఒకదాని వల్ల లబ్ది పొందిన వారే ఉన్నారని, అదే వచ్చే ఎన్నికల్లో తమకు శ్రీరామ రక్ష అని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
