రాజీనామాకు ముషార్రఫ్ రెడీ

తన రాజీనామాను లాంఛనంగా ప్రకటించడానికి ముందు జాతినుద్దేశించి ప్రసంగించడానికి అవకాశం ఇవ్వాలని ముషార్రఫ్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. వచ్చే వారంలో ముషార్రఫ్ పై అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటులో ప్రతిపాదించనున్నట్లు సంకీర్ణ ప్రభుత్వం చెప్పింది. ముషార్రఫ్ పార్లమెంటు విశ్వాసం పొందడానికి సిద్ధపడాలని నాలుగు ప్రొవిన్షియల్ అసెంబ్లీల్లో రెండు తీర్మానం చేశాయి. నాలుగు అసెంబ్లీలు కూడా తీర్మానం చేయడం పూర్తయితే ముషార్రఫ్ పై అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటులో ప్రతిపాదిస్తారు.












Click it and Unblock the Notifications