కన్నీరు పెట్టిన సైనా తండ్రి

సైనా నెహ్వాల్ కు తగిన సత్తా ఉందని, క్వార్టర్ ఫైనల్ సైనా పోరాడి ఓడిందని ఆయన అన్నారు. ఈ అపజయంతో సైనా కృంగిపోదని, ఆమె మానసిక దృఢత్వం గొప్పదని ఆయన అన్నారు. మరింత ముందుకు సాగడానికి ఆమె తగిన కృషి చేస్తుందని ఆయన అన్నారు. సైనా తనతో నిన్న మాట్లాడిందని, పైనల్ చేరుకుంటానని ఆమె విశ్వాసం వ్యక్తం చేసిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications