బిసి కోటాపై అసెంబ్లీ తీర్మానం: వైయస్

మహిళలకు నియోజకవర్గ స్థాయిలో వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కొన్ని కళాశాలలు బిసిల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, బిసిల ఉపకార వేతనాలను త్వరలో విడుదల చేస్తామని, కళాశాలలు బిసి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకూడదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
