చిరు విధానాలు చూశాకే..: నారాయణ

రాష్ట్రంలో మహా కూటమి అయిపోయిందని, కాంగ్రెసుకు పరిస్థితి అనుకూలంగా మారిందని వస్తున్న విమర్శలు సరి కావని, రాజకీయ సామర్థ్యం, పార్టీల విధివిధానాలపై ఆధారపడి కూటముల ఏర్పాటు జరుగుతుందని ఆయన చెప్పారు. కోస్తా కారిడార్ పై అసెంబ్లీని ముట్టడించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
