కాశ్మీర్ లో హక్కుల ఉల్లంఘన: ముషార్రఫ్

పాకిస్తాన్ లో రాజకీయ స్థిరత్వం అవసరమని ఆయన అన్నారు. రాజీనామా చేయాలనే ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రసంగం చేశారు. ఆర్థిక, భద్రతా సమస్యల పరిష్కారానికి ఏకాభిప్రాయం అవసరమని ఆయన అన్నారు. మనం ఆర్థిక పరిస్థితిని సరైనా మార్గంలో పెట్టాలనుకుంటే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటే రాజకీయ స్థిరత్వం అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
