రాజీనామా చేయను: ముషార్రఫ్
ఇస్లామాబాద్: తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. తాను అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. ముషార్రఫ్ ను గద్దె దించడానికి పాకిస్తాన్ సంకీర్ణ ప్రభుత్వం పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రతిపాదించడానికి సిద్ధమవుతోంది. రాజీకి ముషార్రఫ్ చేసిన విజ్ఞప్తిని పాకిస్తాన్ ప్రధాని గిలానీ తిరస్కరించారు.












Click it and Unblock the Notifications