చిరంజీవి అభిమానులకు అరవింద్ పిలుపు

తన పార్టీ గురించి చిరంజీవి రేపు మధ్యాహ్నం మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నారు. బహిరంగ సభ వేదిక అయిన తిరుపతిలోని అవిలాల మైదానాన్ని శుభ్రం చేసే కార్యక్రమం చురుకుగా సాగుతోంది. ఇప్పటికే 122 ఎకరాల స్ధలాన్ని చదును చేశారు. బహిరంగ సభను నిర్వహించే కమిటీలకు నాగబాబు శిక్షణ ఇస్తారని అరవింద్ చెప్పారు.












Click it and Unblock the Notifications
