తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

తెలుగుదేశం "మీ కోసం" యాత్రను చంద్రబాబు నాయుడు తిరుపతి నుంచే ప్రారంభించారు. అది విజయవంతం కావడంతో మొక్కులో భాగంగా ఆయన తిరుమల వచ్చి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 116 కొబ్బరి కాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. భార్య భువనేశ్వరి, కొడుకు, కోడలు కూడా కొబ్బరి కాయలు కొట్టి ముక్కులు తీర్చుకున్నారు. చంద్రబాబు నేడు తిరుపతిలో విస్తృత స్ధాయి సమావేశంలో పాల్గొని నేటి మధ్యాహ్నం హైదరాబాద్ కు బయలు దేరి వస్తారు.












Click it and Unblock the Notifications
