రేపు మధ్యాహ్నం చిరంజీవి పార్టీ ప్రకటన

అయితే చిరంజీవి అన్ని వివరాలను రేపటి మీడీయా సమావేశంలో వెల్లడించే అవకాశం లేదు. పార్టీ గురించి కొన్ని విషయాలు, జనరల్ గా మరికొన్ని విషయాలు, తిరుపతి బహిరంగ సభ వివరాలు మాత్రమే ఆయన వెల్లడిస్తారని తెలుస్తోంది. తిరుపతి బహిరంగ సభ విజయవంతం కావాలంటే కొన్ని విషయాలను అక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications
