అల్లు అరవింద్ తో కారెం శివాజీ భేటీ

దళిత రచయిత కత్తి పద్మారావు చిరంజీవి పార్టీలో చేరిన నేపథ్యంలో కారెం శివాజీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కత్తి పద్మారావు లాంటివారి అనుభవం తమకెంతో ఉపయోగపడుతుందని చిరంజీవి అన్నారు. మొదటి అడుగు కత్తి పద్మారావులాంటివారితో కావడం శుభపరిణామమని ఆయన అన్నారు. గత 30 యేళ్లుగా ఆశిస్తున్న మూడో శక్తి చిరంజీవి రూపంలో వచ్చిందని, దీంతో తాను చిరంజీవి పార్టీలో చేరుతున్నానని కత్తి పద్మారావు అన్నారు.












Click it and Unblock the Notifications