నేడు ముషార్రఫ్ రాజీనామా

సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు జాతినుద్దేశించి చేసే ప్రసంగంలో కొన్ని ప్రధానమైన ప్రకటనలు చేసే అవకాశం ఉంది. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినందుకు, దుష్ప్రవర్తనకు ప్రభుత్వం ముషార్రఫ్ పై అభిశంసన తీర్మానం ప్రతిపాదించాలని నిర్ణయించింది. ముషార్రఫ్ రాజీనామాకు దౌత్య, రాజకీయ, ఆర్థిక కారణాలు పనిచేస్తున్నాయి.












Click it and Unblock the Notifications