వెస్ట్రన్ రైల్వేస్ తో మైటుడే డైలీస్ ఒప్పందం
ముంబయ్: మీరు రైలు టికెట్ బుక్ చేసుకుంటారు. ఎంతో ప్రయాసపడి రైల్వే స్టేషన్ కు చేరు కుంటారు. కానీ తీరా వెళ్ళాక ఆ రైలు సర్వీసు ఆ రోజుకి రద్దయితే మీరు ఎంత డీలా పడిపోతారు?ఇక మీదట మీకు ఆ సమస్య ఉండదు. రైలు సర్వీసుల సమాచారం ఎస్ ఎంఎస్ ల రూపంలో మీ సెల్ ఫోన్ లోకి చేరుతుంది. మీరు చేయవలసిందల్లా ఇదే: All you need to do is to sms START WRUPDATES to 09845298452 e.g. START WRUPDATES KHAR. ఒక్కసారి మీరు యాక్టివేట్ అయితే రైలు సర్వీసులకు సంబంధించిన రద్దు, టికెటింగ్, ఇతర సేవల సమాచారం కళ్ళ ముందు కనిపిస్తుంది.
మైటుడే డైలీస్ ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు అందించడానికి వెస్ట్రన్ రైల్వేస్ తో సేవా ఒప్పందం కుదుర్చుకుంది. ఆగస్టు 15 నుంచి ఈ సేవలు మీకు మైటుడే ద్వారా అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా నెట్ కోర్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ జైన్ మా ట్లాడుతూ " మా ఖాతాదారులకు మరిన్ని సేవలు అందించడమే మా ధ్యేయం. వెస్ట్రన్ రైల్వేతో మా ఒప్పందం ప్రకారం మా ఖాతాదారులకు లోకల్, సుదూర రైలు సర్వీసులకు సంబంధించిన సమాచారం ఎస్ ఎం ఎస్ ల ద్వారా అందుబాటులోకి వస్తుంది".
ఈ సర్వీసు ఎలా పని చేస్తుంది?
To activate the service sms START WRUPDATES to 09845298452 e.g. START WRUPDATES ANDHERI
ఈ అప్ డేట్స్ కోసం ఖాతాదారులకు అదనపు చార్జి ఏమీ పడదు. సాధారణ ఎస్ ఎం ఎస్ చార్జి మాత్రమే పడుతుంది.
మైటుడే డైలీస్ గురించి ఆధునిక ఆలోచనలు గల రాజేష్ జైన్ నెట్ కోర్ సొల్యూషన్స్ కంపెనీని స్ధాపించారు. ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ ను మొబైల్ ద్వారా అందించే సంస్ధల్లో ప్రపంచ అగ్రగామి మైటుడే డైలీస్. ఏడాది క్రితమే ప్రారంభమైనా 40 లక్షల ఖాతాదారులను పొందిన ఘనత ఈ సంస్ధది. రోజుకు 12 మిలియన్ల ఎస్ ఎం ఎస్ సందేశాలను ఈ సంస్ధ పంపిస్తోంది. ఈ ఏడాది అంతానికి కోటి మంది ఖాతాదారులు వస్తారని ఈ సంస్ధ ఆశిస్తోంది. న్యూస్ అలర్ట్ లు, బ్రేకింగ్ న్యూస్, క్రికెట్ అప్ డేట్స్, డైలీ జోక్స్, బ్యూటీ కేర్ తదితర అంశాలు ఈ ఎస్ ఎంఎస్ లలో ఉంటాయి.
మరింత సమాచారం కోసం సంప్రదించండి:
Swapna Raghavan, Clea PR @ 9820687631 or [email protected]












Click it and Unblock the Notifications
