బిసీలకు కాంగ్రెస్ పెద్ద పీట: డి.శ్రీనివాస్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీలకు రిజర్వు కాని జనరల్ స్ధానాల్లో కూడా ఎస్సీలకు టికెట్ ఇస్తామని శ్రీనివాస్ చెప్పారు. పెండింగ్ లో ఉన్న డిసిసి అధ్యక్షులను త్వరలో ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డితో తనకు ఎటువంటి విభేదాలు లేవని, డిసిసి అధ్యక్షుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని పాటించామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
