బీజింగ్ లో భారీ వర్షం పోటీలు నిలిపివేత
బీజింగ్: బీజింగ్ ఒలింపిక్స్ లో క్రీడలు నిర్వహణకు తొలిసారి అంతరాయం ఏర్పడింది. ఈరోజు ఉదయం అద్లెటిక్స్ పోటీలు జరుగుతుండగానే వర్షం జోరుగా కురవటంతో ఆటలు ఆగిపోయాయి. తిరిగి వర్షం తగ్గిన తరువాతే ఆటలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
