పాక్: ఆత్మాహుతి దాడిలో 20 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్ద్గాన్ లో శనివారం మరో ఆత్మాహుతి దాడి జరిగింది. గతంలో సైనిక స్ధావరం లక్ష్యం కాగా ఈసారి పోలీస్ స్టేషన్ స్వాత్ జిల్లాలోని మింగోరా పట్టణానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. చార్ బాగ్ పోలీస్ స్టేషన్ లోకి ఈ రోజు ఉదయం పేలుడూఉ పదార్ధాలతో కూడిన ట్రక్కు నేరుగా వచ్చింది. దానిని నడుపుతున్న వ్యక్తి తనను తాను పేల్చుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. దీనితో 20 మంది మరణించారు. చాలా మంది మరణించారు. దీనికి తామే కారణమని తాలిబన్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications