మహాత్మా గాంధీ నా హీరో: చిరు

రాజకీయాల్లో తనకు రికార్డు సృష్టించాలని లేదని, తన ఉద్దేశం అది కాదని ఆయన అన్నారు. తాను ఒలింపిక్స్ క్రీడలు ఆడడం లేదని, ఒలింపిక్స్ టార్చ్ పట్టుకున్నానని ఆయన వ్యాఖ్యానించారు. తన పార్టీ పేరు, విధివిధానాల గురించి ప్రశ్నించగా తినబోతూ రుచి ఎందుకని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications