గుండెపోటుతో చిరు ఫ్యాన్ మృతి

హైదరాబాద్: తిరుపతిలోని చిరంజీవి సభకు వస్తూ త్రినాథబాబు అనే ఆయన అభిమాని మరణించాడు. అతడు గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు. మంగళవారం రైళ్లోనే అతను మరణించాడు. అతను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందినవారు. చిరంజీవి సభ తిరుపతిలో ఈ సాయంత్రం జరగనున్న విషయం తెలిసిందే. కాగా, సోమవారం చిరంజీవి సభకు సంబంధించిన వాలంటీర్ మరణించాడు. నాగబాబు అనే ఇతను సభ వద్ద వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. గుండెపోటు రావడంతో అతను మరణించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+