బలరాంను ఎదుర్కోలేకనే...: బాబు

కరణం బలరాంపై విచారణ జరిపిన సభా హక్కుల ఉల్లంఘన కమిటీకి చైర్మన్ ప్రకాశం జిల్లాకు చెందిన శాసనసభ్యుడు కావడాన్ని ఇక్కడ గుర్తించాలని ఆయన అన్నారు. కరణం బలరాంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. స్పీకర్ పై కరణం బలరాం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇచ్చిన సిడి నకిలీదని ఆయన అన్నారు. కరణం బలరాం ఇచ్చిన సిడిని వారు పరిగణనలోకి తీసుకోలేదని, ఈ రెండు సీడీల్లో తేడా ఉందని ఆయన అన్నారు. కరణం బలరాం స్పీకర్ పై వ్యాఖ్యలు చేశారని చెబుతున్న వార్తను ప్రసారం చేసిన వారిని విచారణకు పిలువలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
