చిరుపై ఇప్పుడే మాట్లాడను: కెసిఆర్

తెలంగాణ కోసం పోరాడుతున్న అతి పెద్ద ఉద్యమ సంస్థగా, తెలంగాణ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తీసుకువచ్చిన పార్టీగా తమ పార్టీ తెలంగాణవాదులందరినీ ఏకం చేసే కృషి చేస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణవాదులందరూ ఏకమవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్పీకర్ పై తెలుగుదేశం పార్టీ ఒకందుకు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తోందని, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయడంలో స్పీకర్ విఫలమయ్యారు కాబట్టి తాము ఆ అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలుపుతున్నామని ఆయన వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
