ఎన్టీపిపి బహిరంగ సభ ప్రారంభం

పార్టీ నేత టి. దేవేందర్ గౌడ్ మైదానానికి చేరుకున్నారు. పార్టీ విధివిధానాలను ఆయన సభలో వివరిస్తారు. నాయకులు ఇ. పెద్దిరెడ్డి, విఠల్ పార్టీ కార్యక్రమాలపై వివరించారు. దేవేందర్ గౌడ్ వేదిక ముందు కూర్చుని సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు.












Click it and Unblock the Notifications
