రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుంటా: శిల్పా

జేమ్స్ బాండ్ మూవి క్వాంటమ్ ఆఫ్ సైన్స్ లో ఆమె రెండు నిమిషా పాటు కనిపిస్తుంది. ఆమె చేతిలో హాలీవుడ్ ఆసైన్ మెంట్స్ తో పాటు ఇతర అసైన్ మెంట్స్ కూడా ఉన్నాయి. మార్క్ ఫోర్సస్టర్ దర్శకత్వం వహిస్తున్న హాలీవుడ్ సినిమాలో ఆమె భారతీయ మహిళగా నటిస్తోంది. అంతే కాకుండా బిగ్ బాస్ రియాల్టీ షోను కూడా నిర్వహిస్తోంది.












Click it and Unblock the Notifications
