చిరుకు స్పష్టత లేదు: ఇంద్రకరణ్
హైదరాబాద్: తెలంగాణపై ప్రజారాజ్యం వ్యవస్థాపక నేత, సినీ నటుడు చిరంజీవికి స్పష్టత లేదని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఎ. ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణపై చిరంజీవి ఏ విధమైన నిర్ణయం తీసుకోకపోవచ్చునని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చిరంజీవి అంటున్నారని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications