నా కొడుకు వస్తున్నాడు: నాగ్

అయితే ఈ జన్మదినం సందర్భంగా తమ కుమారుడు నాగచైతన్యను సినిమాలకు పరిచయం చేస్తుండడం వల్ల ఆనందం కలుగుతోందని, వచ్చే వేసవి నాటికి నాగచైతన్య సినిమా నిర్మాణం పూర్తవుతుందని ఆయన చెప్పారు. ఈ జన్మదిన వేడుకల్లో నాగార్జున తండ్రి, ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications