వైయస్, మోహన్ బాబుల మధ్య వియ్యం?

ఈ వివాహానికి సంబంధించి మోహన్ బాబు వచ్చే ఆదివారం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలుసుకుంటారని కూడా వార్త వచ్చింది. వెరోనిక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ పారిశ్రామికవేత్త సిసి రెడ్డికి మనవరాలు అవుతుందని సమాచారం.












Click it and Unblock the Notifications