జార్ఖండ్ లో మందు పాతర ప్రేలుడు...12 మృతి
రాంచీ: మావోయిస్టులు పేల్చిన మందుపాతరకు జార్ఖండ్ లో 12 మంది పోలీసులు బలయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఘటశిల ప్రాంతంలో నక్సల్స్ పేల్చేశారు. ఈ పేలుడులో వాహనం తునాతునకలైంది. పోలీసు ఉన్నతాధికారులు దుర్ఘటన జరిగిన ప్రాంతానికి బయిలుదేరారు.












Click it and Unblock the Notifications