బార్ కౌన్సిల్ మీట్ ప్రారంభించిన సి.ఎం
హైదరాబాద్: త్వరలో నిజామాబాద్,కడప,విశాఖలో ఏర్పాటు చేయబోయేలా యూనివర్సిటీలను నల్సార్ తరహాలో తీర్చుదిద్దుతామని ముఖ్యమంత్రి వై.యస్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల బార్ కౌన్సిల మీట్ ను ఆయన ప్రారంభించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు,సుపరిపాలనకు స్వతంత్ర న్యాయ వ్యవస్ధ అవసరం ఎంతో ఉందని సీఎం తెలిపారు. న్యాయమూర్తులు,న్యాయవాదులు సమన్యయం పాటించినప్పుడే పరిపాలన సజావుగా సాగుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనిల్ రమేష్ దవే అన్నారు. యువ న్యాయవాదులు వృత్తిలో రాణించాలంటే నిరంతరం అధ్యయనం సాగించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications