ప్రముఖ పారిశ్రామిక వేత్త కేకే భిర్లా కన్ను మూత

1918 అక్టోబర్ 12 న రాజస్ధాన్ లోని పిలానీలో ఘన శ్యామ్ దాస్ బిర్లాకు జన్మించిన ఈయన మన దేశంలో ఘుగర్ పరిశ్రమ ఆద్యుల్లో ఒకరు. ఘుగర్,ఫర్టిలైజర్స్,కెమికల్స్,హెవీ ఇంజనీరింగ్,టెక్స్ టైల్స్,షిప్పింగ్,న్యూస్ పేపర్ ఇండస్ట్రీ తదితర పరిశ్రమలు ఆయన నెకొల్పారు . గొప్ప పార్లమెంటేరియన్ గా పేరు పొందిన ఆయన 18 సంవత్సరావ పాటు రాజ్య సభ సభ్యుడుగా ఉన్నారు.
ఆయన పాండిచ్చేరి యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ పొందారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడుగా ,ఇంయియన్ ఘుగర్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగు,ఫిక్కీ అధ్యక్షుడుగా పనిచేసారు. భిర్మా ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేపట్టారు.












Click it and Unblock the Notifications