బీహార్ లో తగ్గని వరదఉధృతి
బీహార్: వరద భాధితుల సహాయార్ధం రైల్వేశాఖ 90 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. కోసి నది ఉదృతితో సర్వం కోల్పోయిన బీహారీల కోసం తనవంత సహాయంగా మంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కోటి నగదు,ఒక నెల జీతంతో పాటు రైల్వే శాఖలోని 14 లక్షల మంది ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. బీహార్ వరద మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. నిన్న పడవ ప్రమాదంలో 70 మంది గల్లంతయ్యారు.












Click it and Unblock the Notifications