19న బాలకృష్ణ రాజకీయ సభ

ఇక, సినీ పరిశ్రమ నుంచి తమకు మద్దతు కోల్పోకుండా చంద్రబాబు ఇప్పటికే పలువురితో మాట్లాడినట్లు సమచారం. సినీప్రముఖులు అశ్వనీదత్, కె. రాఘవేంద్ర రావు, మురళీమోహన్ తదితరులు ఎప్పటికప్పుడు చంద్రబాబుతో మాట్లాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పరచూరి గోపాలకృష్ణ కూడా శనివారంనాడు చంద్రబాబును కలిసినట్లు తెలుస్తోంది. దర్శకులు ఇవివి సత్యనారాయణ, తేజ కూడా ఆదివారంనాడు చంద్రబాబును కలిసినవారిలో ఉన్నారు. ఆదివారంనాడు కుటుంబ సమేతంగా బాలకృష్ణ చంద్రబాబు ఇంటికి వచ్చారు.












Click it and Unblock the Notifications
