పనిచేసేవారికే టికెట్లు: డిఎస్

ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు పనిచేయడం లేదో తనకు తెలుసునని శ్రీనివాస్ అన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ పరంగా ప్రజల్లోకి తీసికెళ్లాలని ఆయన సూచిస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని ఆయన సూచించారు. కొత్త పార్టీలు వచ్చినా తమకు నష్టం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరే విధంగా చూడాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications
