స్పీకర్ పై అవిశ్వాసం: 15న చర్చ

స్పీకరుపై తెలుగుదేశం, తెరాస విడివిడిగా అవిశ్వాస తీర్మానాలు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. స్పీకర్ అధికార పక్షం ఒత్తిడికి తలొగ్గి ప్రతిపక్షాల గొంతులు నొక్కుతున్నారని తెలుగుదేశ పార్టీ విమర్శిస్తోంది. కాగా, పార్టీ విఫ్ ను ధిక్కరించిన తమ పార్టీ శాసనసభ్యులపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్ విఫలమయ్యారని తెరాస విమర్శిస్తోంది.












Click it and Unblock the Notifications
