చిరంజీవి యాత్రకు మూడు ప్రత్యేక వాహనాలు

దీనికి అనుబంధంగా వివిధ రకాల ఏర్పాట్ల కోసం ఉపసంఘాలను చేయనున్నారు. ప్రచార యాత్రకు మూడు వాహనాలు సిద్ధమవుతున్నాయి. విశాలంగా ఉండే నాలుగు, రెండు వరసల రహదారులపై ప్రయాణించేందుకు వీలుగా భారీ వాహనం, పట్టణాలు, మండల కేంద్రాల్లో అంతర్గత రహదారులపై వెళ్లేందుకు వీలుగా రెండు చిన్నపాటి వాహనాలను రథాలుగా తయారుచేసే ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications
