టీడీఎల్పీ ఉప నేతగా కడియం శ్రీహరి

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష ఉప నేతగా కడియం శ్రీహరిని పార్టీ నియమించింది. అలాగే కార్యదర్శిగా తలసాని శ్రీనివాస యాదవ్ నియమితులయ్యారు. టీడీఎల్పీ ఉపనేతగా ఉన్న దేవేందర్ గౌడ్ పార్టీకి రాజీనామా చేయటంతో ఈ నియామకాలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+