పిల్లికి బిచ్చం వేయని వ్యక్తి చిరంజీవి: రోజా

చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం మీద సినిమా పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది. దాసరి వంటి సినీ దిగ్గజాలు చిరంజీవి రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చిరంజీవితో పాటు అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించిన విజయశాంతి చిరంజీవిని తేలిగా తీసి పారేస్తూ మాట్లాడుతోంది.












Click it and Unblock the Notifications
