వచ్చే ఎన్నికల్లో బాలయ్య పోటీ?

తెలుగుదేశం పార్టీ కోసం బాలయ్య పూర్తి స్థాయిలో ప్రచారానికి దిగాలని చంద్రబాబుతో జరిగిన భేటీలో ఖరారైంది. తెలుగుదేశం కోసం ఏమి చేయడానికైనా సిద్ధమేనని జూనియర్ ఎన్టీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. గుంటూరులో యువగర్జన సదస్సుతో బాలకృష్ణ రాజకీయ ఆరంగేట్రం చేస్తారని తెలుస్తోంది. దసరా పర్వదినం తర్వాతనే ఈ సదస్సు జరిగే అవకాశం ఉంది. బాలయ్య తెలుదేశం పార్టీ కోసం పాదయాత్రలు కూడా చేస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
