ఎన్టీఆర్ తో చిరుకు పోలికా: పురంధరేశ్వరి

తన వల్లనే మైనింగ్ యూనివర్శిటీ తెలంగాణకు రాలేదని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి చేసిన వ్యాఖ్యపై ఆమె తీవ్రంగా ప్రతిస్పందించారు. రాష్ట్రం నుంచి ఏ ప్రతిపాదన వచ్చినా తాను మేలు చేయడానికే ప్రయత్నిస్తున్నానని ఆమె చెప్పారు. మైనింగ్ యూనివర్శిటీని ఎక్కడ నెలకొల్పలానే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆమె అన్నారు. కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్యను అందిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యపై కూడా ఆమె ప్రతిస్పందించారు. భారత్ లాంటి దేశాల్లో అది సాధ్యం కాదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications