నాడు టిడిపి తెలంగాణకు అడ్డు: అద్వానీ

తెలంగాణ ప్రజల్లో అత్యధికులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, వారి డిమాండుకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేసిన ఘనత తమదేనని, ఎన్డీయె పొత్తు వల్ల దాన్ని అమలు చేయలేకపోయామని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ పక్షాలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయని, తెలంగాణ ప్రజల చిరకాల కోరికను తీర్చే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications