రాజీనామాకు శివరాజ్ పాటిల్ పై ఒత్తిడి?

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో వామపక్షాలు హోంమంత్రి శివరాజ్ పాటిల్ పై తీవ్ర విమర్శలు చేశాయి. జాతీయ భద్రతకు సంబంధించి జవాబుదారీ హోమంత్రేనని వామపక్షాలు అన్నాయి. శివరాజ్ పాటిల్ రాజీనామాకు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications